Enjoy the trekking experience………………………… నల్లమల అడవుల అందాలు తిలకించేందుకు ఎందరో పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పటికే జంగిల్ సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న అటవీ శాఖ.. ఇపుడు తుమ్మలబైలు వద్ద పర్వతారోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తుమ్మలబైలు వద్దనున్న వీర్లకొండ ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశంగా …
ఆధ్యాత్మిక గురువుగా , అవదూతగా కాశీనాయన ప్రసిద్ధి గాంచారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లె ఆయనది. సాధారణ రైతు కుటుంబం. యుక్తవయసులోనే ఆధాత్మిక భావనతో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు. సమీపంలోని నాయునిపల్లెలో చిన్న పిల్లలకు విద్యనేర్పుతూ కొంతకాలం గడిపారు. తరువాత నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడే …
పూదోట శౌరీలు……… ఎంతో కాలంగా కృష్ణానదిలో లాంచీ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను.ఈ ఏడాది (2017)సాగర్ నీటిమట్టం 570 అడుగులకు పైగా చేరటంతో తెలంగాణ ప్రభుత్వం లాంచీలను నడపాలని నిర్ణ యించింది.. వెంటనే ఆన్ లైన్ లో టికెట్స్ రిజర్వు చేసుకున్నాము. మిత్రబృందం తో కలిసి నాగార్జున సాగర్ లోని,లాంచీరేవు చేరుకున్నాము.లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము.ఈ లోగా మా వెంట …
error: Content is protected !!