మహోన్నత మానవుడికి రెడ్ సెల్యూట్ !!
Taadi Prakash …………………... జి.ఎన్. సాయిబాబా అనే ఒక మహోన్నత మానవుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు .పచ్చని తూర్పు గోదావరి పోలాల్లోంచి , పేదరికం నుంచి నడిచి వచ్చిన నిరాడంబరమైన మనిషి . నడవలేని , కాళ్లులేని , వీల్ చైర్ లో తప్ప కదలలేని వాడు . భారత దేశంలోని లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ లో …