‘హార్ట్ టచింగ్’ అవార్డుల మూవీ!!
Sai Vamshi ………………. ‘అయ్యా! ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు నన్ను దోషిలా నిలబెట్టారు. నన్ను ఊరు విడిచి వెళ్లమంటున్నారు. కాస్త మీరు చెప్పండయ్యా! నా సమస్య తీర్చండయ్యా’ అని వేడుకుంటోంది లక్ష్మి. ‘అయ్యా.. కనికరించండయ్యా! నాకేమీ సాయం వద్దు. నేను వేశ్యను కాదని పోలీసులకు చెప్పండయ్యా. నా పరువు కాపాడండి’ అని గుండెలవిసేలా అడుగుతుంది. …