ఏడో సారైనా విజయం దక్కేనా ?

 Trying her luck ……. తెలంగాణ గవర్నర్ గా చేసిన తమిళ్ సై గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళనాడు ఎన్నికల్లో  తమిళిసై సౌందరరాజన్  ఏడో సారి ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి, మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, “ప్రజలకు సేవ చేసేందుకే రాజభవన్ …
error: Content is protected !!