లేటు వయసులో విడాకులు !

మీడియా దిగ్గజం, బిలియనీర్‌ రూపర్ట్‌ మర్డోక్‌ 91 ఏళ్ళ వయసులో  నాలుగో భార్య జెర్రీ హాల్‌(66) నుంచి విడాకులు తీసుకున్నారు. జూన్ లోనే  ఈ జంట విడాకులకు సిద్ధమైనారు. వివాహం చేసుకున్న ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని మర్డోక్ న్యాయవాది జూడీ పోలర్ మీడియాకు వివరించారు. మార్చి 2016లో లండన్‌లో నటి …
error: Content is protected !!