మనసుకు హత్తుకునే మూవీ !
Subramanyam Dogiparthi ……………. చాలా నవలల్ని సినిమాలుగా తీస్తుంటారు.కానీ కొన్ని మాత్రమే మనసును తాకుతాయి.అలా గుండెల్లో నిలిచిపోతాయి. ప్రముఖ రచయిత్రి రామలక్ష్మి వ్రాసిన రావుడు అనే నవల ఆధారంగా ఈ ‘గోరింటాకు’ సినిమా తీశారు. ఈ’ గోరింటాకు’ సినిమా చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చిన సినిమా ‘డా. చక్రవర్తి’ . ఆ సినిమా ఎలా అయితే ప్రేక్షకుల …
