ఆతిధ్య రంగంలోకి అంబానీ .. బ్రిటన్ లో పెద్ద టూరిస్ట్ హబ్ !
ఇండియన్ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాల్లో కూడా విస్తరించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆతిథ్య రంగంలో బలమైన శక్తిగాఎదిగే యత్నాల్లో ఉన్నారు. తాజాగా బ్రిటన్ లోని బకింగ్ హోమ్ షైర్ వద్ద నున్న ఒక విలాసవంతమైన గోల్ఫ్ రిసార్ట్ ను ముఖేష్ కొనుగోలు చేశారు. దాని ఖరీదు జస్ట్ 592 కోట్లు మాత్రమే. …