ఏనుగు దంతాల కేసులో సూపర్‌స్టార్‌కు ఊరట!!

Hero in an ivory case……………………. ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు కాస్త ఊరట లభించింది . ఈ  కేసుకు సంబంధించి వచ్చే ఆరు నెలల పాటు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేరళ హైకోర్టు ఆదేశించింది. 2011లో మోహన్‌లాల్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ …

ఆకట్టుకునే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ !

Movie on Child Trafficking ………………………… కర్మ యోధ ..మలయాళ సినిమా ఇది. తెలుగులో ఏ జీ పీ మాధవ గా డబ్ చేశారు. ఈ చిత్రం విడుదలై సరిగ్గా పదేళ్లు అవుతోంది. ఆడపిల్లలను కిడ్నాప్ చేసి .. వారిని వ్యభిచార ముఠాలకు అమ్మే అంశాన్ని ప్రధాన కథ గా మలుచుకుని యాక్షన్ థ్రిల్లర్ గా …

అదిరిపోయే పాత్రల్లో …

 Different roles…………………………………….. విలక్షణ నటుడు మోహన్ లాల్ ఇటీవల కాలంలో డిఫరెంట్ క్యారెక్టర్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఇమేజ్ చట్రాలను ఛేదించి కొత్త పాత్రలతో తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రత్యేకంగా కథలు రాయించుకుని సంచలనం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ చేతిలో 10 సినిమాల వరకూ ఉన్నాయి. అవన్నీ ఒక దానికొకటి పొంతన లేని క్యారెక్టర్లు కావడం …

ఓపిగ్గా చూడాలి .. కుంజాలీ మరక్కార్ !

భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పదహారవ శతాబ్దం నాటి కథ. పోర్చుగీసు వారు వ్యాపారం పేరిట ఇండియా కొచ్చి స్థానిక రాజులపై పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను వేధిస్తున్నరోజుల నాటి కథను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు.పోర్చుగీసు వారితో పోరాడిన  కుంజాలీ మరక్కార్ అనే యోధుడి పాత్రలో మోహన్ లాల్ నటించారు. 20 ఏళ్ళ నుంచి ఈ పాత్రను పోషించాలని అనుకుంటే ఇప్పటికి సాధ్యమైందని ఆమధ్య ఒక ఇంటర్వ్యూ లో మోహన్ లాల్ …
error: Content is protected !!