ఆ ఊర్లో అసలు పోలీస్ కేసుల్లేవు !!

పై ఫొటోలో కనబడే గ్రామం మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లా ప్రధాన కార్యాలయానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. గిరిజన ప్రాబల్యం ఉన్న ఈ గ్రామం పేరు మలపాథర్. ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ వివాద రహితంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తుల మధ్య వివాదాలు ఏర్పడినా సమీపం లో ఉన్న పోలీస్‌స్టేషన్‌ కు వెళ్ళరు.కేసులు పెట్టుకోరు.   గ్రామస్తులే కూర్చుని …
error: Content is protected !!