ఆ మూడు సినిమాలు తుస్సేనా ?
Gr Maharshi……… ఈ దీపావళికి 3 సినిమాలొచ్చాయి. ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సు. వరుసగా మూడు రోజులు చూసి , రెండు రోజులు సిక్ అయ్యాను. థియేటర్ అంటే వాషింగ్ మిషన్ కాదు, ఉతికి ఆరేయడానికి. ఆశ్చర్యం ఏమంటే మూడు సినిమాల్లోనూ గట్టి హీరోలే, విషయం వుంటే సినిమాని మోయగలరు. మూడింటికి కొత్త డైరెక్టర్లే, ప్రూవ్ …
