ఆ బంగారు బావుల మిస్టరీ ఏమిటో ?

కాంగడా కోట ఎంతో చారిత్రిక ప్రాధాన్యత ఉన్న కోట.వేల సంవత్సరాలుగా అంతులేని నిధి నిక్షేపాలను తన గర్భంలో దాచుకున్న ఈ కోటను కొల్లగొట్టడానికి ఎందరో ప్రయత్నించారని అంటారు. కొంతమంది అందినకాడికి దోచుకెళ్లారు. అయినా పూర్తి స్థాయిలో నిధులను కొల్లగొట్టలేక పోయారు. 11వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ దండెత్తాడు. అక్బర్ 52 సార్లు విఫలయత్నం చేశాడు. అతని …

వీరప్పన్ మరణం మిస్టరీ యేనా ?

How Veerappan was killed………………………………. పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అసలు పేరు కూసే మునిస్వామి వీరప్పన్. కర్ణాటక,,కేరళ,తమిళనాడు రాష్ట్రాల అడవులలో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించాడు. వీరప్పన్ 120 మందికి పైగా హత్యలు చేసాడు. సుమారుగా  2,000 ఏనుగులను  వేటాడాడు. వాటి దంతాలను అక్రమంగా తరలించాడు. …

ఆ ఆలయంలో మంటల మిస్టరీ ఏమిటో ?

మన దేశంలోని కొన్ని ఆలయాల్లో చిత్రాలు జరుగుతుంటాయి.అవి ప్రకృతి రీత్యా జరుగుతాయా ? మరేదైనా కారణమో ఎవరికి తెలీదు. వాటిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.రాజస్థాన్ లోని ఇడానా మాతాఆలయం కూడా అలాంటిదే.ఇక్కడ అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తారు. అగ్నిని నీటిగా స్వీకరిస్తారు. మంటలు అవే అంటుకుంటాయి. మరల అవే ఆరిపోతాయి. ఆరావళి  పర్వతాల్లో ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ …

ఆ డెత్ వ్యాలీ మిస్టరీ ఏమిటో ?

అమెరికాలోని కాలిఫోర్నియా కు దగ్గర్లో ఒక పెద్ద లోయ ఉంది. ఈ లోయలో ఒకప్పుడు  విశాలమైన సరస్సు ఉండేది. కాలక్రమంలో అది ఎండిపోయింది. ఒట్టి లోయ మాత్రమే మిగిలింది. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే విఫల ప్రేమికులు ఆ లోయ వద్దకు వెళ్లి దూకి చనిపోయేవారు. దీంతో ఆ లోయకు ‘డెత్ వ్యాలీ’ అనే పేరు వచ్చింది. ఈ …

ఆ ‘ఆరోగది’ మిస్టరీ ఇక వీడదేమో!

It remains a mystery……………………………….. పదమూడేళ్ల క్రితం ఆ ఆరో నంబర్ గది గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి.ఇప్పటికి అందులో ఏముందో ఎవరికి తెలియదు. అందులో నిధులు..నిక్షేపాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఆ గదిని తెరిస్తే అరిష్టమని .. విపత్తు సంభవిస్తుందని పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. అయితే అంతా ట్రాష్ అని కొన్ని వర్గాలు …

ఆ ఆలయ నిర్మాణమే ఒక మిస్టరీ !

A temple of secrets……………………….. పెద్ద రాతి కొండను తొలిచి నిర్మించిన దేవాలయం అది. రాళ్లతో, ఇటుకలతో నిర్మించిన ఆలయం కానే కాదు. అక్కడ మనకు అడుగడుగునా అద్భుతాలు కనిపిస్తాయి. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. గైడ్ విషయాలు చెబుతుంటే ఇది సాధ్యమేనా అని ఆలోచనలో పడతాం. ఆ దేవాలయమే కైలాస దేవాలయం. ఇది ఎల్లోరా …

ఇదొక ప్రకృతి ‘చిత్రం’ !

పై ఫొటోలో కనిపించే ఆ పెద్ద రాయిని అక్కడికి ఎవరు చేర్చారో ఎవరికి తెలియదు. కొండ వాలు ప్రాంతంలో ఉన్న ఆ రాయి కొన్ని వేల ఏళ్ళనుంచి అలాగే కదలకుండా ఉంది. దగ్గరకెళ్ళి చూస్తే మీద పడుతుందేమో అన్న భయం కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి చిత్రమైన రాళ్లు , కట్టడాలు, గుళ్ళు , గోపురాలు, …

ఆ విమానాలు ఎలా అదృశ్యమైనాయో ?

ఆ రెండు విమానాలు ఎలా మాయమైనాయో తెలీదు కానీ  దశాబ్దాల తర్వాత వాటి వివరాలు వెలుగు చూశాయి. 1954 సెప్టెంబర్ 4 న  జర్మనీ నుంచి శాంటియాగో 513 విమానం మామూలు గానే టేకాఫ్ అయింది. ఇక ఆ తర్వాత ఏ సమాచారం లేదు.విమానాశ్రయం తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఆ విమానం మిస్ …
error: Content is protected !!