ఆకట్టుకునే మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ !
Interesting Story…………………………. క్రైమ్ థ్రిల్లర్ లు చూసే వారికి ఈ ‘రేఖా చిత్రం’ బాగా నచ్చుతుంది. నలభై ఏళ్ళ క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారన్నది కథాంశం. సినిమా కాస్త స్లో అనిపించినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదు. కథ ,స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకుని తెరకెక్కించారు. రచయిత రాము సునీల్ అందించిన కథను దర్శకుడు …