అలరించే ఫాంటసీ అడ్వెంచర్ !!
త్రినాథ్ రావు గరగ ………………….. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా విజయం సాధించారు యువ నటుడు తేజ సజ్జ. ఆ సినిమా తర్వాత మరోసారి మైథాలజీ, సూపర్ పవర్స్ కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు ‘మిరాయ్’ చేశారు. మంచు మనోజ్, శ్రియ శరణ్ ,జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలు చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ …
