‘మింటి ముడి’ గురించి తెలుసా ?

ఇంద్ర చాపము… హరివిల్లు. వాన వెలిసిన తర్వాత సూర్యుని ఎండ… ఇంకా సన్నని చినుకులు పడుతుండగా  ఆకసం లో అందంగా విరిసేదే హరివిల్లు.ఈ హరివిల్లుకి ఒక్కో తెలుగు ప్రాంతంలో ఒక్కో పేరు వుంది.అందులో కొన్ని అచ్చంగా తెలుగు పదాలు.పై మూడు ఇంద్ర ధనుసు,ఇంద్ర చాపం,హరివిల్లు అనేవి ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో వాడుకలో వున్నవి. సింగిడి— ఇది …
error: Content is protected !!