An indelible mark on China…………………………………. చైనా సైనిక దళాలు బీజింగ్ నగరం మధ్యలో ఉన్న టియానన్మెన్ స్క్వేర్ దగ్గర వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను హతమార్చాయి. చైనా ప్రభుత్వం చేసిన దారుణమైన ఈ దాడి ప్రజాస్వామ్య దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సరిగ్గా ముప్పయి రెండేళ్ల కిందట (1989 జూన్ 4 ) …
మయన్మార్‌లో సైనికులు తిరుగుబాటు ప్రకటించారు. ఈ పరిణామంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ప్రముఖ నాయకురాలు అంగ్‌సాన్ సూకీని సైనికులు అదుపులోకి తీసుకుని … నిర్బంధంలో పెట్టారు. మయన్మార్ మిలటరీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. మయన్మార్‌లో ఎన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వానికి, మిలటరీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత ఏడాది నవంబర్ లో జరిగిన ఎన్నికలలో …
error: Content is protected !!