అమరవీరుల గుర్తుగా అనంత క్లాక్ టవర్ !

ANANTHAPUR CLOCK TOWER STORY ……………. అనంతపురం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది క్లాక్ టవర్. అనంతపురం నగరంలో ఇప్పడది ఒక చారిత్రిక ప్రదేశంగా నిలిచిపోయింది. ఈ క్లాక్ టవర్ నిర్మాణం 74 ఏళ్ళ క్రితం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరో అమరవీరుల జ్ఞాపకార్ధం గా ఈ టవర్ ను నిర్మించారు. స్వాతంత్ర్యోద్యమ స్మారక …
error: Content is protected !!