తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమారుర్ ప్రాంతంలో ఇలాంటివే కొన్ని సమాధులు బయటపడ్డాయి. వీటికి సిస్తు సమాధులని పరిశోధకులు పేరు పెట్టారు. పెద్దమారుర్ గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్లకు పైగా కృష్ణానదిలో ఈ సమాధులు సుమారు 60కి పైగా ఉన్నాయి. ఇవి రెండు ప్రాంతాల్లో రెండు శ్మశాన వాటికలుగా కనిపిస్తాయి. ఒకటి పాతరాతి యుగానికి, …
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం జరిగిన తవ్వకాలలో రాక్షస గూళ్ళు బయట పడ్డాయి. వేల ఏళ్ళ క్రితం నాటి గిరిజన తెగల సమాధులే ఈ రాక్షస గూళ్ళు అని చరిత్రకారులు నిర్ణయించారు. అయితే ఈ రాక్షస గూళ్ళ మీద పెద్ద గా పరిశోధనలు జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి ఆనవాళ్లను కూడా పురాతత్వ …
Aravind Arya ..………………………………………… తెలంగాణ చరిత్రలో బృహత్ శిలాయుగం ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. ఈ ఇనుప రాతి యుగానికి సంబంధించిన వేలకొద్దీ స్థావరాలు, సమాధులకు తెలంగాణా వేదికైంది. స్థానికంగా ముడి ఇనుము లభించడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లోని అడవుల్లో 1868వ సంవత్సరంలో ముల్హర్న్ అనే శాస్త్రవేత్త వేలాది సమాధులను కనుగొన్నారు. …
error: Content is protected !!