మనసును కదిలించే మేరీ కథ !
Inspiring story………………………………… పై ఫొటోలో కనిపించే మహిళలు ఇద్దరు కాదు ఒక్కరే. అయిదేళ్ల వ్యవధిలో రూపు రేఖలు మారి .. చక్కగా ఉన్న ఆమె వికారంగా మారిపోయింది. ప్రపంచంలోని “అత్యంత వికారమైన మహిళ” అని ఈమెను పిలుస్తారు.విధి ఆడిన వింత నాటకంలో ఆమె పావులా మిగిలిపోయింది. ఆమె పేరు మేరీ ఆన్ బెవన్. ఈమెకు అక్రోమెగలీ …
