ప్రస్తుత దశలో ‘వెండి’ని కొనుగోలు చేయవచ్చా ?

All time high prices …………… ప్రస్తుతం వెండి ధరలు కిలోకు రూ. 4 లక్షల ఆల్-టైమ్ గరిష్ట స్థాయి కి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు కొనాలా వద్దా అనేది మీ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం కొన్ని కీలక సూచనలు ఇక్కడ ఇస్తున్నాం.   ధరలు ఇంత వేగంగా పెరిగినప్పుడు …

బంగారం కొనాలనుకుంటున్నారా ?

లాభాలను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో బంగారం కొనడం తక్కువే. కానీ గత కొన్ని ఏళ్లుగా బంగారం  ఇన్వెస్ట్ మెంట్ సాధనంగా  మారింది.  పెట్టుబడులన్నీ ఒకే తరహా సాధనాలలో  కాకుండా వివిధ రకాలుగా పెట్టాలనుకునే వారికి బంగారం మంచి ఆప్షన్‌. షేర్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, రుణ పత్రాలు, బ్యాంకు లేదా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు …
error: Content is protected !!