ఇలాంటి ‘మారియో’లు మీ ఊళ్ళో ఉన్నారా ?

Ravi Vanarasi ……………………. ఇటలీలోని టస్కనీలో ఒక చిన్న గ్రామం అది . అక్కడ ఒక బేకరీ ఉంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు దాని తలుపులు తెరుచుకుంటాయి. ఆ బేకరీ ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ సరిగ్గా తెలియదు. తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న వీధుల్లో తాజాగా కాల్చిన రొట్టెల సువాసన గుబాళిస్తుంది. అప్పుడప్పుడు …
error: Content is protected !!