ఎవరీ మరియా కొరీనా మచాడో ?

Nobel Peace Prize 2025 …………….. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ‘మరియా కొరీనా మచాడో’ను వరించింది. వెనిజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వారిలో మరియా …
error: Content is protected !!