అరకు కాఫీ ఘుమఘుమలను ఆస్వాదించారా ?
అరకు కాఫీ ఇప్పుడో అంతర్జాతీయ బ్రాండ్ .. విశాఖ ఏజెన్సీలో 1820 ప్రాంతంలో కాఫీ ప్రస్థానం మొదలైంది. మొదట్లో గిరిజనులు పెరటి పంటగా పండించుకునేవారు. కాఫీ గింజల్ని చిల్లరగా సేకరించి టోకున అమ్ముకోడానికి దళారి వ్యవస్థ పుట్టుకొచ్చింది. లాభాల రుచి మరిగాక.. జైపూర్ సంస్థానాధీశులు పాచిపెంట, అరకు, పాడేరు తదితర అటవీ ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని …