నిజం గాను .. మంచి మిత్రులే !
Good Friends ……………….. సూపర్ స్టార్ కృష్ణ .. హీరో శోభన్ బాబు కథానాయకులుగా నిర్మితమైన చిత్రం “మంచి మిత్రులు” 1969 లో రిలీజ్ అయింది. ” నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు మంచి మిత్రులు కావడం విశేషం. ఇద్దరు కలసి వేషాలకోసం తిరిగిన రోజులున్నాయి. మద్రాస్ లో నాటకాలు కూడా కలసి వేశారు. …
