ఆయన వెండితెరకు పరిచయమై 76 ఏళ్ళు !!

Ntr first movie……………………………… ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు వెండి తెరకు పరిచయమై 76 యేళ్లు అవుతోంది. ఆయన నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ నవంబరు 24, 1949న విడుదలైంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఒక పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఈ సినిమాను “విప్రదాస్” అనే బెంగాలీ సాంఘిక నవల ఆధారంగా …
error: Content is protected !!