Crime File .. sister abhaya case …………………………. డిసెంబర్ 23 , 2020న కేరళ సీబీఐ కోర్టు సిస్టర్ అభయ కేసు లో సంచలన తీర్పు ఇచ్చింది. 1992 లో జరిగిన సిస్టర్ ‘అభయ మర్డర్ కేసు’ లోని కొన్ని పాయింట్లు ఆధారం చేసుకుని 1999 లో మలయాళంలో “క్రైమ్ ఫైల్ ” పేరిట ఒక …
A story that touches the psychological aspects of the characters …… అమల్ నీరద్ దర్శకత్వం వహించిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘బౌగెన్‌విల్లా’ ..కుంచకో బోబన్, ఫహద్ ఫాసిల్, జ్యోతిర్మయి కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగుతో సహా పలు భాషల్లో SonyLIV …
Movie on Child Trafficking ………………………… కర్మ యోధ ..మలయాళ సినిమా ఇది. తెలుగులో ‘ఏ జీ పీ మాధవ’గా డబ్ చేశారు.ఈ చిత్రం విడుదలై 10 యేళ్లు దాటింది. ఆడపిల్లలను కిడ్నాప్ చేసి .. వారిని వ్యభిచార ముఠాలకు అమ్మే అంశాన్ని ప్రధాన కథ గా మలుచుకుని యాక్షన్ థ్రిల్లర్ గా తీశారు. మోహన్ …
Kontikarla Ramana …………………………………….Revenge stoty పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రయాస తో కూడిన వ్యవహారం. ఏదో ఫిర్యాదు చేశామా… కేసు నమోదైందా… ఎఫ్ఐఆర్ బుక్ చేశామా… రిమాండ్ కు పంపామా అన్నదే కాదు… ప్రాసిక్యూషన్ లో ఆ ఆధారాలు నిలబడాలి. కోర్టులకు కావల్సింది ఆధారాలతో కూడిన సాక్ష్యాలే. అక్కడ మేనేజ్ చేయడం ఏమాత్రం నడువదు. అదిగో …
Impressive movie……………………………. దొంగాట …. ఈ సినిమా కూడా పోలీస్ వ్యవస్థలోని లొసుగులు …కేసులు కట్టే విధానాలు, చోరీ సొత్తు రికవరీ ఎలా చేస్తారు ? దొంగలతో పోలీసులు ప్రవర్తన ఎలా ఉంటుంది ? మధ్య తరగతి కుటుంబీకులు కేసులు పెట్టి ఎలాంటి ఇబ్బందులు పడతారో ? కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కుటుంబ సమేతంగా చూడదగిన …
ఒక గ్యాంగ్ స్టర్ జీవిత కథే మాలిక్ సినిమా. ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. భూ ఆక్రమణలు,దాడులు,అక్రమ వ్యాపారాలు, మతాంతర వివాహా పరిమాణాల వంటి ఘటనల సమాహారంగా సినిమా సాగుతుంది. కేరళ లోని తిరువనంతపురం జిల్లా తీర గ్రామం రామడపల్లి చుట్టూ కథ అల్లారు. కథ తెరకెక్కించిన తీరు బాగానే ఉంది. కానీ …
రమణ కొంటికర్ల………………………………….. బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. కానీ వెంటనే కుప్పకూలుతాడు. కుట్టప్పన్ ను ఆసుపత్రికి తరలించేందుకు కారు కీస్ …
error: Content is protected !!