పాపులారిటీ యే ఆమెను విజయ పథం లో నడిపిందా ?

 Success with hard work……………… గాయని మైథిలీ ఠాకూర్ బిహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 25 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి ఎన్ని కైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన ఆమె ఆర్జేడీ  నేత వినోద్ మిశ్రా ను సుమారు 11 వేల ఓట్ల తేడాతో …
error: Content is protected !!