సాత్పురా పర్వతాల్లో పాండవుల గుహలు !
మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలోని సాత్పురా పర్వతాల్లో పాండవ గుహలు ఉన్నాయి. పాండవులు వనవాస సమయం లో ఈ గుహల్లో ఉన్నారని అంటారు. బ్రిటిష్ కాలంలో సెంట్రల్ ఇండియా ప్రావిన్స్ లో అధికారి గా చేసిన జేమ్స్ ఫార్సిథ్ ఈ గుహలను కనుగొన్నారు. జేమ్స్ ప్రకృతి ప్రేమికుడు కావడం తో కొండలు, కోనల్లో విహరించే వాడు. సాత్పురా …