అలా ….ఎదిగిన అజిత్ దాదా !!
Ajith Dadaa………. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయనను ‘అజిత్ దాదా’గా పిలుచుకుంటారు. అజిత్ తండ్రి అనంత్‌రావ్ పవార్. ఈయన సీనియర్ పొలిటిసియన్ శరద్ పవార్‌కు స్వయానా అన్నయ్య. రాజకమల్ స్టూడియోస్‌లో పని చేసేవారు.తల్లి ఆశా పవార్.బాబాయ్ శరద్ పవార్ అజిత్ పవార్ రాజకీయ గురువు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, కుటుంబపరంగా పవార్ వంశంలో వీరు …
