మహాభారత్ సీరియల్ రచయితను ఎందుకు బెదిరించారంటే ?
Ramana Kontikarla……. 1988 -1990 వరకు ఆదివారం వస్తే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. ఐకానిక్ మహాభారత్ సీరియల్ చూసేందుకు ఎన్ని పనులు ఉన్నా మానుకునే వారు. నాటి బీ.ఆర్. చోప్రా మహాభారత్ ధారావాహికం గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చునేమోగానీ.. అంతకుముందు తరానికి అదో నోస్టాల్జియా. అంతటి మహాభారత్ కు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ …
