ఆ విగ్రహం రంగు మారిపోతుంటుందా ?

A rare temple……………………… మనదేశంలో ఎన్నో ప్రత్యేకతలున్న విశిష్ట దేవాలయాలున్నాయి. మధ్య ప్రదేశ్ లో రంగులు మారే లక్ష్మి అమ్మవారి విగ్రహం ఉన్న ఆలయం కూడా వాటిలో ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. కుటుంబ గొడవలు, ఆర్థిక లోటు వంటి అనేక సమస్యలకు ఈ ఆలయంలో …
error: Content is protected !!