ఎవరీ అరుణా మిల్లర్ ?
Aruna Miller……………………………………. హైదరాబాద్ లో పుట్టిన అరుణా మిల్లర్ అమెరికా లోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళగా అరుణ కొత్త చరిత్ర సృష్టించారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తవ్వగా.. ఫలితాలు …