ఏముంది ఆయన ఆత్మకథ లో ?
‘Four Stars of Destiny’ Book …………… ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఆత్మకథ “ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ” (Four Stars of Destiny) పుస్తకంపై ఫిబ్రవరి రెండో తేదీన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభలోమాట్లాడారు. విడుదలకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని విమర్శలు గుప్పించారు. రాహుల్ ప్రసంగాన్ని మొదట్లోనే బీజేపీ …
