లీఫ్ ఆర్ట్ లో దిట్ట ఈ శ్రావణుడు !

కథనం : సుబ్బుఆర్వీ…………………………… “కళాకారుడి నిజమైన బాధ్యత కళను బ్రతికించుకోవడం.” కళ సమాజం కోసం, కళ కోసం పోరాడి నిలబడే తత్వం కొందరికే సొంతం. కళ సంస్కృతిలో అంతర్భాగం. నిజమైన కళాకారుడిగా మారడానికప్రతిభ అవసరం. దృఢ సంకల్పం , ఓర్పు, పోరాట స్ఫూర్తి గల వారు మాత్రమే విభిన్న కళలలో రాణించగలరు. అటువంటి ఓ విభిన్న …
error: Content is protected !!