‘మువ్వగోపాల ముద్ర’తో ఆ ‘దేవదాసు’ పాట !!

Priyadarshini Krishna ………………….. మువ్వగోపాల ‘ముద్ర’ తో తెలుగునాట క్షేత్రయ్య పదాలు ప్రాచుర్యంలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కూచిపూడి భాగవతారులు వారి వారి ప్రదర్శనల్లో క్షేత్రయ్య పదాలను అభినయించడం కద్దు. పదం అంటే మనం తెలుగు భాషలో రోజువారీ వాడే పదం కాదు. సాహిత్యం ‘పదం’ అనేది ఒక ప్రక్రియ… కవిత, కృతి, కీర్తన, …
error: Content is protected !!