శుక్రవారం గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు అందుతాయా?( పార్ట్ 1)
circumambulation of Giri ………………………………… శుక్రవారం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారు, గిరి ప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం ప్రధాన ద్వారం తూర్పు గోపురం వైపు నుండి ప్రారంభించాలి. అలా గిరి ప్రదక్షిణను ప్రారంభించేటప్పుడు తూర్పు గోపురం లోపలివైపు నిలిచి పొందే దర్శనాన్ని సంపూర్ణ లింగ దర్శనమని అంటారు. అరుణాచలేశుని దర్శనం జీవితంలోని సమస్యలను, అనారోగ్యాలను తొలగిస్తుందని భక్తులు …
