ఆయన స్టయిలే వేరు కదా !!
Different Style ……… కథలు రాయడంలో… వాటిని తెరకెక్కించడంలో.. దర్శక రచయిత వంశీ శైలి విభిన్నంగా ఉంటుంది. వంశీ సినిమాల్లో గోదావరి నేపథ్యం కేవలం ఒక లొకేషన్‌గా కాకుండా, కథలో …పాత్రల స్వభావంలో అంతర్భాగంగా కనిపిస్తుంది. వంశీ తన సినిమాలను ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలోని పసలపూడి, అంతర్వేది వంటి గ్రామాలలో చిత్రీకరించారు. ప్రత్యేకించి సెట్టింగ్‌లు …
