ఆ మిస్టరీ హిల్ కథేమిటో ?

అవును … అదొక మిస్టరీ హిల్…  దీన్నే గ్రావిటీ హిల్ అని .. అయస్కాంత కొండ అని కూడా పిలుస్తారు. ఆ కొండ దగ్గరకు వెళ్ళగానే వాహనాలను అది ఆకర్షిస్తుంది. దాంతో ఇంజన్ ఆఫ్ చేసినా వాహనం ఆలా ముందుకు వెళ్ళిపోతుంది. సుమారు 20 కిమీ అలా వెళుతుందని అంటారు. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ …

నవంబర్ లో సింధు నది పుష్కరాలు !

ఈ ఏడాది నవంబర్ లో సింధు నది పుష్కరాలు జరగనున్నాయి. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధునదికి పుష్కరాలు వస్తాయి. పంచాంగ కర్తలు ఈ పుష్కరాల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది మొత్తం సింధు నది పుష్కర సంవత్సరం అని పండితులు చెబుతున్నారు. మొన్నటి ఏప్రిల్ ఆరో తేదీన  బృహస్పతి …

ఘనీభవించిన జలపాతాన్ని చూసారా ?

హోరెత్తించే శబ్దాలతో పై నుంచి కిందకు దూకే జలపాతాలను మనం చూసి ఉంటాం. కానీ గడ్డ కట్టి పోయిన జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిని చాలామంది చూసి ఉండరు. వినివుండరు. ఇవి మన ఇండియాలోనే ఉన్నాయి. వాటిని చూడాలంటే లడక్ వెళ్ళాలి. లేహ్ నుంచి మొదలయ్యే జన్ స్కార్ నది మీదుగా సాగే చాదర్ ట్రెక్ …
error: Content is protected !!