నాట్యరాణిగా ఒక దశాబ్దం ఆమెదే !
famous dancer l.vijayalakshmi ………………………………… విమెన్ ఆర్ మల్టీ టాలెంటెడ్ అని నిరూపించిన మహిళల్లో ప్రఖ్యాత నర్తకి ఎల్ విజయలక్ష్మి ఒకరు. వెండి తెర మీద ఆమె పలు భాషలలో…నటించి, నర్తించి…ప్రేక్షకుల హృదయాలను రంజింపజేశారు. హీరోయిన్స్ గా…డాన్సర్లు గా….ఎందరో నటీమణులు ఒక వెలుగు వెలిగారు. వీరిలో కొద్దిమందే లైం లైట్ లో ఉన్నప్పుడే…పేరు , ప్రతిష్ట …