ఫాన్స్ కి నచ్చే.. కుంజాలీ మరక్కార్ !
Historical film ……………………. కుంజాలీ మరక్కార్ …. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పదహారవ శతాబ్దం నాటి కథ. పోర్చుగీసు వారు వ్యాపారం పేరిట ఇండియా కొచ్చి స్థానిక రాజులపై పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను వేధిస్తున్నరోజుల నాటి కథను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు.ఈ సినిమా 2021 లో విడుదలైంది. పోర్చుగీసు వారితో పోరాడిన …