ప్రకృతి ప్రేమికులకు నచ్చే సినిమా ఇది !!
MNR……….. 2021 లో వచ్చిన సినిమా ఇది. ‘కొండ పొలం’ సినిమా నచ్చాలంటే… ప్రకృతితో పరిచయం ఉండాలి. సినిమా చూసిన వెంటనే కలిగిన అనుభూతి. మెతుకులు వెతికే జీవన పోరాటం ఓ వర్గానిది…బతుకులు కొరికే ఆకలి కోరలు వేరొకరివి. ఈ రెంటి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. నీరు దొరకని ప్రదేశంలో గొర్రెల కాపరులు …
