‘ విక్రమ సింహ ‘ ఎందుకు ఆగిపోయిందో ?

Unfinished film……………………………………. ఎన్టీఆర్ నటించిన ‘జయసింహ’ సూపర్ హిట్ మూవీ. ‘సింహ’ పేరు కలసి వచ్చేలా ‘బాలకృష్ణ’ తో ‘విక్రమ సింహ’ సినిమా ప్లాన్ చేశారు. అట్టహాసం గా షూటింగ్ మొదలైంది .. దాదాపు సగం సినిమా షూటింగ్ అయ్యాక సడన్ గా ఆగిపోయింది. ఇది కూడా జానపదచిత్రమే.  ‘విక్రమ సింహ’ ఎందుకు ఆగిపోయిందో ? …

వదల ‘బొమ్మాళీ’ వదల !

Arundhathi ……………………… అగ్రశ్రేణి నటి అనుష్క శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అరుంధతి విడుదలై అపుడే పదిహేనేళ్లు అవుతోంది .. 2009 జనవరి 16న రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం టాలీవుడ్‌ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. అరుంధ‌తి సినిమా అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. …
error: Content is protected !!