కిన్నౌర్ కైలాస యాత్ర ..అంత వీజీ కాదు!!
Kinnaur Kailash Yatra …………….. పంచ కైలాస పర్వతాలు అనేవి శివుని నివాసాలుగా పరిగణించబడే ఐదు పవిత్ర హిమాలయ శిఖరాలు. వీటిని కైలాస పర్వతం (టిబెట్), ఆది కైలాస (ఉత్తరాఖండ్), కిన్నౌర్ కైలాస (హిమాచల్ ప్రదేశ్), శ్రీఖండ్ మహాదేవ్ (హిమాచల్ ప్రదేశ్)మణిమహేష్ కైలాస (హిమాచల్ ప్రదేశ్) పేర్లతో పిలుస్తారు. ప్రతి శిఖరం ప్రత్యేకమైన పౌరాణిక ప్రాముఖ్యతను …
