సీతాపహరణం అను ఓ కిడ్నాప్ కథ!
Bharadwaja Rangavajhala……………………………………………………….. రావణుడు : భవతీ భిక్షాందేహి సీత : వచ్చే వచ్చే రావణుడు: తొందరగా రావమ్మా … సీత ః బాబూ .. కాస్త గుమ్మం ముందుకు వచ్చి కబళం తీసుకో నాయనా. రావణుడు ః ఇందాక అక్కడికే వద్దామనుకున్నానమ్మా .. అక్కడ ఐడియా నెట్ వర్కు లేదు … అందుకే ఇక్కడ నిలబడ్డా …