ఆ ఆలయం నాలుగు వందల ఏళ్ళు మంచులో కూరుకుపోయిందా ?

The construction of that temple is a mystery…… ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో కొలువైన కేదార్నాథ్ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది. క్రీ.శ. 1300-1900 కాలంలో (లిటిల్ ఐస్ ఏజ్ అని పిలువబడే కాలం) ఈ ఆలయం 400 సంవత్సరాల పాటు దట్టమైన మంచులో కూరుకుపోయిందని చరిత్ర చెబుతోంది. తర్వాత కాలంలో అన్వేషకుల,శాస్త్రవేత్తల …
error: Content is protected !!