అప్పుడు కనిమొళి ..ఇపుడు కవిత !!
Women leaders trapped in scams………………….. స్కాముల్లో ఇరుక్కుని జైలు పాలై … చరిత్రకెక్కిన మహిళా నేతల్లో నాడు కనిమొళి ..నేడు కవిత మనకు ప్రముఖంగా కనిపిస్తారు. తమాషా ఏమిటంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన నేతల కుమార్తెలు కావడం విశేషం. తరచి చూస్తే ఈ ఇరువురి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. కనిమొళి డీఎంకే …