ఎవరీ కాశి నాయన అవధూత ?
ఆధ్యాత్మిక గురువుగా , అవదూతగా కాశీనాయన ప్రసిద్ధి గాంచారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లె ఆయనది. సాధారణ రైతు కుటుంబం. యుక్తవయసులోనే ఆధాత్మిక భావనతో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు. సమీపంలోని నాయునిపల్లెలో చిన్న పిల్లలకు విద్యనేర్పుతూ కొంతకాలం గడిపారు. తరువాత నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడే …