 
					రామేశ్వరం, కాశీ సైకత యాత్ర గురించి విన్నారా ?
					  A difficult trip………… రామేశ్వరం నుండి ఇసుక తీసుకుని కాశీ లో కలిపే యాత్రనే ‘సైకతయాత్ర’గా పిలుస్తారు.ఈ యాత్ర “పితృదేవతల”కు సంబంధించింది. ఇది కేవలం తండ్రి గతించినవారు మాత్రమే ఆచరించాలి. ముందుగా రామేశ్వరం చేరుకుని అక్కడి సేతువులో స్నానం చేసి కొంత ఇసుకను తీసుకొని మూడు లింగాలుగా(కుప్పలుగా) చేసి వాటిని శ్రీ సేతుమాధవుడు,శ్రీ వేణీమాధవుడు,శ్రీబిందుమాధవుడి …				
				