కరుణానిధి vs ఎంజీఆర్ ! Tamil politics-3

Bharadwaja Rangavajhala………………… Does politics separate friends?…………………………… అన్నాదురై  చేతుల మీదుగా సినిమా రంగ ప్రవేశం చేసి కథకుడుగా మాటల రచయితగా తనదైన ముద్ర వేసిన నాయకుడు కరుణానిధి. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. పద్నాలుగో ఏట జస్టిస్ పార్టీ నాయకుల ఉపన్యాసాలు విని ప్రభావితుడై ఆ పార్టీ దిశగా తన నడక ప్రారంభించారు. అలా …

డీఎంకే మూల పురుషుడు ఈయనే ..Tamil politics-2

Bharadwaja Rangavajhala …………………………… He was the first politician to use cinema for party campaign……. కాంచీపురానికి చెందిన అన్నాదురై నేత కుటుంబం నుంచీ వచ్చిన వ్యక్తి. తమిళ నాడులో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెరియార్ ఉద్యమాలకు ప్రభావితుడై నాస్తికుడుగా మారి’ ద్రవిడ కళగం’లో చేరారు అన్నా.పెరియార్ వెంటే జస్టిస్ పార్టీలోనూ, …

‘సైలెంట్ మోడ్’ లో అళగిరి !

ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు అళగిరి. దివంగత నేత క‌రుణానిధి పెద్ద కుమారుడు .. ప్రస్తుత డీఎంకే నేత.. తమిళనాడు సీఎం స్టాలిన్ అన్న. అళగిరి మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్తగా పార్టీ పెడతానంటూ హడావుడి చేసాడు. అసలు కార్యకర్తలు అంతా తన వెనుకే ఉన్నారంటూ బీరాలు పోయాడు. అంతకు ముందు …

కరుణానిధి పూర్వీకులు ఒంగోలు వారే !

తమిళ రాజకీయాలను అర్ధ శతాబ్దం పాటు శాసించిన  డీఎంకే పార్టీ అధినేత ముత్తువేల్ కరుణానిధి తెలుగువాడే.  ఇది నిజమే.  ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువళైలో పుట్టారు. ముత్తువేలు, అంజు దంపతులకు 1924 జూన్ 3న కరుణానిధి జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు దక్షిణా మూర్తి. ఆయన పద్నాలుగేళ్ళ వయసు నుంచి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరుణానిధి పుట్టకమునుపే  వారి …

నాటి దుశ్శాసన పర్వం కథేమిటి ?

Political hatreds……………………………… రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్ ,కరుణానిధి ప్రాణస్నేహితులే… …
error: Content is protected !!