‘సన్ టీవీ’ అలా మొదలైందా ?

Bhavanarayana Thota …………….. కరుణానిధి మేనల్లుడు మురసొలి మారన్. డీఎంకే పార్టీ పత్రిక మురసొలి (తెలుగు అర్థం ‘శంఖారావం’) నిర్వాహకుడు కావటంతో అదే ఆయన పేరు ముందు చేరింది. మురసొలి మారన్ పెద్దకొడుకు సన్ టీవీ అధిపతి కళానిధి మారన్, చిన్నకొడుకు కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్. మేనల్లుడి కొడుకు కళానిధి మారన్ అంటే …

కరుణానిధి అర్థరాత్రి అరెస్ట్… ఆరోజు అసలేం జరిగింది ?

 Bhavanarayana Thota………………… 2001 మే నెలలో తమిళనాట జయలలిత మరో విడత ముఖ్యమంత్రి కాగానే అందరి మనసులో రకరకాల ప్రశ్నలు. పగకూ, పట్టుదలకూ మారుపేరైన జయలలిత తన అరెస్టునూ, జైలు జీవితాన్ని మరువగలరా? ప్రజాతీర్పు ఆమెను క్షమించారనటానికి సంకేతం అనుకుంటారా? ప్రతీకారం తీర్చుకోవటానికి ఇచ్చిన అవకాశమనుకుంటారా? తనమీద ఎన్నో కేసులు పెట్టిన కరుణానిధిని అరెస్ట్ చేస్తారా? …

తండ్రి ఒక బాట లో..తనయుడు మరో రూట్ లో !!

 Karunanidhi Elder son………………………. రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి. దివంగత నేత కరుణానిధి కొడుకుల్లో ఇద్దరు తండ్రిని వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. వాళ్లలో ఎంకే ముత్తు ఒకరు కాగా మరొకరు అళగిరి. పై ఫొటోలో కరుణానిధి పక్కన ఉన్నది ఆయన పెద్ద కొడుకు ఎంకే ముత్తు. ఈయన కరుణ మొదటి భార్య పద్మావతి కుమారుడు. ముత్తు …

‘వీరప్పన్’ ది చాణక్యం .. ‘రజనీ’ ది ప్రమోషన్ !!

Mani Bhushan ………………….. 75 ఏళ్ల వయసు-50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ .. రెండిటినీ balance చేసుకోవడం, ఇప్పటికీ Crowd pullerగా కొనసాగడం చిన్న విషయం కాదు! తన కొత్త ప్రాజెక్ట్ రావడానికి ముందు వార్తల్లో ఉండేలా చూసుకుంటాడు రజనీకాంత్. గతంలో అభిమానులతో ఓ మూడ్రోజులపాటు ‘selfie mela’ జరిపేవాడు.ఈసారి ‘కూలీ’ రాబోతోంది. ఈ వారం …

ఆ ఇద్దరి నల్లకళ్లద్దాల కథ ఏమిటో ?

The Story of Black Glasses …………………… తమిళనాట అప్పట్లో కరుణానిధి ధరించిన నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఈ స్టైల్‌ను చాలా మంది ఫాలో అయ్యేవారు. తమిళనాడు రాష్ట్రానికి  ఐదు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కరుణానిధి … ఇంటా బయటా అదే స్టైల్‌లో కనిపించేవారు. ఇంతకూ ఆ కళ్లద్దాల వెనక ఉన్న …

రాజకీయంగా ఎంజీఆర్ ను ఎదుర్కోలేకపోయారా ?

People only supported him as an actor …………………. రాజకీయాలు అందరికి కలసి రావు.  తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూప లేకపోయారు. తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, …

నాటి దుశ్శాసన పర్వం కథేమిటి ? Tamil politics-7

Jaya fulfilled the vow…………………. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలిత ల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కే …

జయ కారణంగానే ఆఇద్దరికీ చెడిందా ? Tamil politics- 5

Why did those two friends separate?………………………. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎంజీఆర్.. కరుణానిధి ఇద్దరూ స్నేహితులే. ఆ తర్వాత బద్ధ శత్రువులయ్యారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయిలో వైరం పెరిగింది. ఈ ఇద్దరికీ చెడటానికి జయలలిత కారణమనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఇద్దరికీ అన్నాదురై రాజకీయ గురువు. ఆయన …

కరుణానిధి vs జయలలిత..Tamil politics-4

Bharadwaja Rangavajhala…….. Tamil politics has taught us many things? ……………………. ఎమ్జీఆర్ మరణించిన సమయంలో జయలలితను పార్టీ నాయకులు తీవ్రంగా అవమానించారు. ఎమ్జీఆర్ పార్దివదేహాన్ని తీసుకువెడుతున్న వాహనం నుంచీ దించేయడంతో సహా అనేక విధాలుగా ఆమెను పార్టీకి.. ఎమ్జీఆర్ వారసత్వానికీ దూరంగా ఉంచాలని పెద్ద ప్రయత్నమే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎమ్జీఆర్ …
error: Content is protected !!