గంటల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని కూల్చేసిన ఖ్యాతి ఆయనదేనా ?
A military dictator …………… పాక్ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. పాక్ ప్రభుత్వాన్ని గంటల వ్యవధిలోనే కూల్చేసిన ఖ్యాతి ఆయనది. అది 1999 వ సంవత్సరం … అక్టోబర్ 12 వతేదీ …… సమయం సాయంత్రం 6:45.నిమిషాలు.. ఎయిర్‌బస్ విమానం .. మొత్తం 198 మంది ప్రయాణికులతో పాక్‌కు …